• తమిళనాడులోని ఇస్రో కేంద్రంలో అగ్ని ప్రమాదం.. కుట్ర కోణంపై దర్యాప్తు!
    Mon 08:27

    తమిళనాడులోని ఇస్రో కేంద్రంలో అగ్ని ప్రమాదం.. కుట్ర కోణంపై దర్యాప్తు!

    • తమిళనాడులోని ఇస్రో సెంటర్ లో చెలరేగిన అగ్ని కీలలు
    • మహేంద్రగిరి పర్వతాల్లో ఇస్రో కేంద్రం
    • క్రయోజనిక్ ఇంజన్ లో వినియోగించే ద్రవ, ఘన ఇంధనం తయారీ యూనిట్ లో మంటలు
    • ఎలాంటి ప్రయోగాలు చేయడం లేదని ప్రకటించిన శాస్త్రవేత్తలు
    • ఇందులో కుట్రకోణాన్ని వెలికి తీస్తామన్న పోలీసులు
  • అంగారక గ్రహంపై మెరుస్తున్న వస్తువు.. ఏమిటది?
    Sun 18:15

    అంగారక గ్రహంపై మెరుస్తున్న వస్తువు.. ఏమిటది?

    • అంగారకుడిపై మెరుస్తున్న సిలిండర్ ఆకారంలో ఓ వస్తువు గుర్తింపు
    • 2022లో ఈ ఫొటో తీసిన నాసా క్యూరియాసిటీ రోవర్ 
    • దీనిపై దర్యాప్తు చేయాలని హార్వర్డ్ శాస్త్రవేత్త లోయెబ్ డిమాండ్
    • ఇది మానవ నిర్మిత పరికరాలకు చెందిన శకలం కావొచ్చని అంచనా
  • అభివృద్ధిపై ఉన్న అతి శ్రద్ధ వల్ల బ్యాలెన్స్ కోల్పోయాను: సీఎం చంద్రబాబు
    Sun 18:02

    అభివృద్ధిపై ఉన్న అతి శ్రద్ధ వల్ల బ్యాలెన్స్ కోల్పోయాను: సీఎం చంద్రబాబు

    • ఐఎస్బీ సదస్సులో ప్రసంగించిన ఏపీ సీఎం చంద్రబాబు
    • బంజరు భూమిగా ఉన్న హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా మార్చిన విధానం వెల్లడి
    • అభివృద్ధి చేసినా రాజకీయంగా ఎదురైన ఓటములు, నేర్పిన పాఠాల ప్రస్తావన
    • అమరావతి, పోలవరం ప్రాజెక్టులతో ఏపీ భవిష్యత్‌కు బలమైన పునాది వేశామని వివరణ
    • సంపద సృష్టితో పాటు సమాజ సేవ కూడా ముఖ్యమని పారిశ్రామికవేత్తలకు పిలుపు
  • హైదరాబాదులో ధురంధర్-2 స్క్రీనింగ్ రసాభాస... సగం సినిమా తెలుగులో, సగం సినిమా హిందీలో!
    Sun 17:48

    హైదరాబాదులో ధురంధర్-2 స్క్రీనింగ్ రసాభాస... సగం సినిమా తెలుగులో, సగం సినిమా హిందీలో!

    • హైదరాబాద్ మల్టీప్లెక్స్‌లో 'ధురంధర్ 2' ప్రదర్శనలో గొడవ
    • ఒకే స్క్రీన్‌కు హిందీ, తెలుగు టికెట్లు అమ్మడంతో గందరగోళం
    • రెండు వర్గాల ప్రేక్షకుల మధ్య తీవ్ర వాగ్వాదం.. రంగంలోకి పోలీసులు
    • చివరకు హిందీ వెర్షన్ ప్రదర్శన.. వైరల్ అవుతున్న వీడియో
  • అధికార పీఠంపై 8,931 రోజులు... ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
    Sun 17:36

    అధికార పీఠంపై 8,931 రోజులు... ప్రధాని మోదీకి అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

    • భారత చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించిన ప్రధాని మోదీ
    • అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా సేవలందించిన వ్యక్తిగా ఘనత
    • ప్రధాని మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    • 8,931 రోజుల సేవ పూర్తి చేసుకుని చారిత్రక మైలురాయిని అధిగమించారని ప్రశంస
    • మోదీ దార్శనికత, నిబద్ధత దేశ ప్రగతికి నిదర్శనమని వ్యాఖ్య
  • ప్రయాణం మధ్యలో చిన్నారికి వైద్యం... భారతీయ రైల్వే సేవలపై ఓ తల్లి ఆశ్చర్యం
    Sun 17:28

    ప్రయాణం మధ్యలో చిన్నారికి వైద్యం... భారతీయ రైల్వే సేవలపై ఓ తల్లి ఆశ్చర్యం

    • బెంగళూరు-గుజరాత్ రైల్లో చిన్నారికి అనారోగ్యం
    • సహాయం కోరిన తల్లికి తక్షణమే స్పందించిన రైల్వే సిబ్బంది
    • హిందూపూర్ స్టేషన్‌లో వైద్యుడిని ఏర్పాటు చేసి చికిత్స
    • రైల్వే సేవలను ప్రశంసిస్తూ తల్లి పెట్టిన వీడియో వైరల్
  • అవమానాలు ఇక చాలు... రాజీనామాకు ముహూర్తం ఖరారు చేసిన జీవన్ రెడ్డి
    Sun 16:56

    అవమానాలు ఇక చాలు... రాజీనామాకు ముహూర్తం ఖరారు చేసిన జీవన్ రెడ్డి

    • కాంగ్రెస్ పార్టీని వీడనున్న మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
    • పార్టీలో అవమానాలు భరించలేకే ఈ నిర్ణయమన్న సీనియర్ నేత
    • ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేయనున్నట్టు వెల్లడి
    • కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం
  • అమరావతిలో నివసించే వారు 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు: సీఎం చంద్రబాబు
    Sun 16:40

    అమరావతిలో నివసించే వారు 20 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు: సీఎం చంద్రబాబు

    • గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో సౌత్ ఏషియా లెర్నింగ్ మీట్
    • ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
    • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రేటును 15 శాతానికి చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి
    • హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టే అమరావతిని తీర్చిదిద్దుతానని ఉద్ఘాటన 
    • గతంలో తన కృషి వల్లే హైదరాబాద్‌కు ఐటీ, జీనోమ్ వ్యాలీ వచ్చాయని స్పష్టీకరణ
  • మరొక యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేశ్... దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఇక రాష్ట్ర పండుగ
    Sun 16:05

    మరొక యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేశ్... దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఇక రాష్ట్ర పండుగ

    • శెట్టిబలిజ జాతిపితకు సముచిత గౌరవం
    • యువగళం హామీకి కార్యరూపం
    • సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటన
    • ప్రతి ఏటా మార్చి 23న అధికారికంగా వేడుకలు జరపాలని ప్రభుత్వ ఉత్తర్వులు
    • శెట్టిబలిజ సమాజ అభ్యున్నతికి దొమ్మేటి సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం
  • ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే: మరో ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా
    Sun 15:57

    ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే: మరో ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా

    • పద్మనాభస్వామి ఆలయ అద్భుత దృశ్యాలు షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
    • విషువత్తు రోజుల్లో ఆలయ గోపురంతో సూర్యుడి అద్భుత కలయిక
    • సైన్స్, ఆధ్యాత్మికత కలయిక చూసి ఆశ్చర్యపోయానంటూ వ్యాఖ్య
    • ఈ దృశ్యాన్ని కళ్లారా చూడటం తన లిస్ట్‌లో ఉందన్న మహీంద్రా