ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఉంటానో, పోతానో తెలియట్లేదు... సచిన్ ఎలాంటి షాట్లూ నేర్పించలేదు: అజింక్య రహానే
    Sun 11:21

    ఉంటానో, పోతానో తెలియట్లేదు... సచిన్ ఎలాంటి షాట్లూ నేర్పించలేదు: అజింక్య రహానే

    • ఆటను ఆస్వాదించడమే లక్ష్యం
    • బ్యాటింగ్ ఆర్డర్ లో పోటీ పెరిగింది
    • ధావన్ వస్తే నేను డౌటే
    • సచిన్ సలహాలు మాత్రమే ఇచ్చారన్న రహానే
    Read full story
  • రేపటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
    Sun 20:21

    రేపటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు... సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

    • పెంచలకోన బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
    • సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించిన ఎమ్మెల్యే కురుగొండ్ల
    • ఈనెల 27 నుంచి మే 3 వరకు జరగనున్న ఉత్సవాలు
    • ముఖ్యమంత్రికి స్వామివారి ప్రసాదాన్ని, ఆశీర్వచనం అందించిన అర్చకులు
    • ఉత్సవాల ఏర్పాట్లపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    Read full story
  • ఇక మా టైం మొదలైంది: కవిత
    Sun 20:13

    ఇక మా టైం మొదలైంది: కవిత

    • తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్) పేరుతో కవిత కొత్త పార్టీ
    • 'మీ టైం అయిపోయింది, మా టైం మొదలైంది' అంటూ సంచలన ట్వీట్
    • పార్టీ ఆవిర్భావ సభలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై తీవ్ర విమర్శలు
    • తండ్రి కేసీఆర్ పార్టీ పాత పేరుతోనే కొత్త రాజకీయ ప్రయాణం
    Read full story
  • గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి... ఈ నెల 28న సీఎం చంద్రబాబు శంకుస్థాపన
    Sun 19:56

    గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి... ఈ నెల 28న సీఎం చంద్రబాబు శంకుస్థాపన

    • విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
    • ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
    • 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో నిర్మాణం
    • 1 గిగావాట్ సామర్థ్యంతో రానున్న హైపర్ స్కేల్ సెంటర్
    • భారీగా ఉపాధి అవకాశాలు.. టెక్ హబ్‌గా ఏపీ
    Read full story
  • ఐపీఎల్ 2026: సొంతగడ్డపై టాస్ నెగ్గిన లక్నో... కోల్‌కతాకు మొదట బ్యాటింగ్‌
    Sun 19:32

    ఐపీఎల్ 2026: సొంతగడ్డపై టాస్ నెగ్గిన లక్నో... కోల్‌కతాకు మొదట బ్యాటింగ్‌

    • ఐపీఎల్ 2026లో నేడు కేకేఆర్‌ వర్సెస్ లక్నో
    • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్
    • తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నామని తెలిపిన రహానే
    • లక్నో జట్టులో ఒక మార్పు.. కోల్‌కతాలో ఎలాంటి మార్పులు లేవు
    • లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా మ్యాచ్
    Read full story
  • అదరగొట్టిన సాయి సుదర్శన్.. సీఎస్కేపై ఈజీగా గెలిచిన గుజరాత్
    Sun 19:20

    అదరగొట్టిన సాయి సుదర్శన్.. సీఎస్కేపై ఈజీగా గెలిచిన గుజరాత్

    • చెన్నై సూపర్ కింగ్స్‌పై 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
    • విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన సాయి సుదర్శన్ (46 బంతుల్లో 87)
    • కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (74*) ఒంటరి పోరాటం వృథా
    • మూడు వికెట్లతో చెన్నై పతనాన్ని శాసించిన కగిసో రబాడ
    • 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసిన గుజరాత్
    Read full story
  • వివాదంలో అషు రెడ్డి... తండ్రి ఏమంటున్నారంటే..!
    Sun 19:13

    వివాదంలో అషు రెడ్డి... తండ్రి ఏమంటున్నారంటే..!

    • అషురెడ్డి రూ.9.5 కోట్ల మేర మోసం చేసిందంటూ ఆరోపణలు
    • స్పందించిన తండ్రి వెంకటకృష్ణారెడ్డి
    • అబ్బాయికి అప్పటికే పెళ్లయి విడాకుల కేసు నడుస్తోందని వెల్లడి
    • ఆర్థిక లావాదేవీలతో తమకు సంబంధం లేదని స్పష్టీకరణ
    • సోమవారం ప్రెస్ మీట్ పెట్టి తన కుమార్తె నిజాలు చెబుతుందన్న తండ్రి
    Read full story
  • ఆసుపత్రిలో దుశర్ల సత్యనారాయణను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ
    Sun 18:56

    ఆసుపత్రిలో దుశర్ల సత్యనారాయణను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ

    • ఇటీవల పర్యావరణవేత్త దుశర్ల సత్యనారాయణపై దాడి
    • దాడిని హేయమైన చర్యగా పేర్కొన్న మంత్రి కొండా సురేఖ
    • కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    • నల్గొండ ఫ్లోరోసిస్ సమస్యపై ఆయన పోరాటాన్ని గుర్తు చేసుకున్న మంత్రి
    Read full story
  • అమెరికాను ఇరాన్ కొట్టింది మామూలు దెబ్బ కాదు!
    Sun 18:45

    అమెరికాను ఇరాన్ కొట్టింది మామూలు దెబ్బ కాదు!

    • ఇరాన్ దాడులతో అమెరికా సైనిక స్థావరాలకు తీవ్ర నష్టం
    • మరమ్మతులకే బిలియన్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా
    • నష్టం వివరాలు చెప్పడం లేదని పెంటగాన్‌పై రిపబ్లికన్ల ఆగ్రహం
    • అమెరికా రక్షణ వ్యవస్థలను ఛేదించిన ఇరాన్ పాత ఫైటర్ జెట్
    • సౌదీ అరేబియాలో అమెరికా నిఘా విమానం ధ్వంసం
    Read full story
  • ఓటీటీలో ఈ వారం వినోదానికి ఢోకా లేదు.. పూర్తి జాబితా ఇదిగో!
    Sun 18:37

    ఓటీటీలో ఈ వారం వినోదానికి ఢోకా లేదు.. పూర్తి జాబితా ఇదిగో!

    • వేసవిలో వినోదం పంచేందుకు సిద్ధమైన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
    • నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, ఆహాలో అందుబాటులోకి వచ్చిన కొత్త చిత్రాలు
    • తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లగ్గమ్ టైమ్, లేచింది మహిళా లోకం
    • అంతర్జాతీయ సిరీస్‌లు, చిత్రాలు తెలుగు డబ్బింగ్‌లోనూ విడుదల
    • ఈ వారం వివిధ భాషల్లో పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌ల స్ట్రీమింగ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV