ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తనయుడి కోసం కొత్త హీరోయిన్ ను ఎంపిక చేసిన పూరీ!
    01 Sun 10:46

    తనయుడి కోసం కొత్త హీరోయిన్ ను ఎంపిక చేసిన పూరీ!

    •  తనయుడితోనే పూరీ నెక్స్ట్ మూవీ
    •  హీరోయిన్ కోసం 200 మందికి ఆడిషన్స్
    •  కథానాయికగా నేహా శెట్టి ఎంపిక
    •  త్వరలోనే సెట్స్ పైకి    
  • ఉద్యోగులకు అలర్ట్‌.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్‌!
    02 Thu 16:52

    ఉద్యోగులకు అలర్ట్‌.. ఈపీఎఫ్‌ఓ సేవలు 4 రోజులు బంద్‌!

    • జూన్ 26 నుంచి 29 వరకు ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సేవలు నిలిపివేత
    • సిస్టమ్ మైగ్రేషన్‌, అప్‌గ్రేడ్ పనుల కోసం నిర్ణయం
    • పీఎఫ్ క్లెయిమ్‌లు, ఈ-పాస్‌బుక్ సేవలు అందుబాటులో ఉండవు
    • ఈసీఆర్ ఫైలింగ్‌, యూఏఎన్ లింకింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేత
    • జూన్ 30 నుంచి సేవలు పునరుద్ధరణకు అవకాశం
  • చంపినవాడు కాపు.. చనిపోయివాడు కాపు అని మాట్లాడుతున్నారు: గుడివాడ అమర్నాథ్
    03 Thu 16:44

    చంపినవాడు కాపు.. చనిపోయివాడు కాపు అని మాట్లాడుతున్నారు: గుడివాడ అమర్నాథ్

    • సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో చంద్రబాబు కుల రాజకీయాలను తెరపైకి తెస్తున్నారన్న గుడివాడ
    • డీజీపీ, డీజీ, ఏసీపీలను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్
    • పోలీసులు చట్టాలకు లోబడి పని చేయాలని వార్నింగ్
  • జమ్మూకశ్మీర్‌లో పోలీసులను చితకబాదిన సైనికులు.. కేసు నమోదు!
    04 Thu 16:31

    జమ్మూకశ్మీర్‌లో పోలీసులను చితకబాదిన సైనికులు.. కేసు నమోదు!

    • కిష్టవార్ జిల్లాలోని అథోలి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఆర్మీ సిబ్బంది
    • కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా 40 మందిపై కేసు నమోదు
    • ఈ ఘటనపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామన్న రక్షణ శాఖ
  • చివర్లో అమ్మకాల దెబ్బ.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
    05 Thu 16:23

    చివర్లో అమ్మకాల దెబ్బ.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు

    • ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో ఒత్తిడి
    • ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, హిందాల్కో నష్టాల్లో
    • ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల నుంచి మద్దతు
    • మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు క్షీణత
    • క్యూ1 ఫలితాలు, వర్షాకాలంపై మార్కెట్ దృష్టి
  • వామ్మో.. మనిషి ఇంత గట్టిగా అరవగలడా? విమానం శబ్దానికే సవాల్!
    06 Thu 16:12

    వామ్మో.. మనిషి ఇంత గట్టిగా అరవగలడా? విమానం శబ్దానికే సవాల్!

    • ఆస్ట్రేలియాకు చెందిన జోసెఫ్‌ గిన్నిస్‌ రికార్డు
    • 122.4 డెసిబెల్స్‌ శబ్దంతో ప్రపంచ రికార్డు
    • ‘నౌ’ అనే పదాన్ని అరిచి ఘనత
    • 1994 నుంచి కొనసాగుతున్న పాత రికార్డు
    • జోసెఫ్‌ వృత్తిరీత్యా ఎయిర్‌ కండీషనర్‌ టెక్నీషియన్‌
  • ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 18 సిరీస్‌ ధరలపై ఊరట కలిగించే వార్త!
    07 Thu 15:57

    ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 18 సిరీస్‌ ధరలపై ఊరట కలిగించే వార్త!

    • ఐఫోన్ 18 ధరల పెంపుపై కొత్త అంచనాలు
    • గత అంచనాల కంటే తక్కువ పెంపునకు అవకాశం
    • 50 డాలర్ల మేర ధర పెరగొచ్చని నివేదిక
    • మెమరీ, స్టోరేజ్ ఖర్చులు పెరుగుదల ప్రభావం
    • సొంత మోడెమ్‌లపై యాపిల్ ఫోకస్
  • కూటమి పాలనలో డ్వాక్రా మహిళలకు అన్యాయం: వైఎస్ జగన్
    08 Thu 15:38

    కూటమి పాలనలో డ్వాక్రా మహిళలకు అన్యాయం: వైఎస్ జగన్

    • డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని జగన్ ఆరోపణ
    • దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన
    • రుణాలపై వడ్డీ రాయితీ హామీని విస్మరించడం వల్ల మహిళలకు రూ.6 వేల కోట్లు నష్టం
    • వైసీపీ హయాంలో వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించామని వెల్లడి
    • ప్రస్తుత పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శ
  • మీ కుటుంబానికే ఇలా జరిగితే?.. బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకోం: సజ్జనార్
    09 Thu 15:31

    మీ కుటుంబానికే ఇలా జరిగితే?.. బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకోం: సజ్జనార్

    • పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది తీరుపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం
    • క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహణ
    • ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు రహస్య తనిఖీల్లో వెల్లడి
    • నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్లు, బదిలీలు తప్పవని కఠిన హెచ్చరిక
    • పర్యవేక్షణ లోపించినందుకు కొందరు ఇన్‌స్పెక్టర్లకు ఛార్జిమెమోలు జారీ
  • బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వమా?: ఓవైసీ సెటైర్లు
    10 Thu 15:24

    బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వమా?: ఓవైసీ సెటైర్లు

    • పౌరసత్వ అంశంపై ఓవైసీ విమర్శలు
    • పాస్‌పోర్టు వివాదంపై ఆగ్రహం
    • బీజేపీ కార్డు పేరిట వ్యంగ్యాస్త్రాలు
    • కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు
    • పౌరసత్వంపై రాజకీయాలు వద్దని సూచన
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV