gutta jwala: 'విమర్శించే వాళ్లని విమర్శించనీ' అంటూ హాట్ సెల్పీ పోస్టు చేసిన గుత్తా జ్వాల!

  • సోషల్ మీడియా ఖాతాలో గుత్తా జ్వాల సెల్పీ
  • ముందైతే ఒక సెల్పీ దిగనీ
  • రెబల్ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల
భారత మహిళా బ్యాడ్మింటన్ లో రెబల్ స్టార్ గా ముద్రపడిన గుత్తా జ్వాల సోషల్ మీడియా ఖాతాలో హాట్ ఫోటో ఒకటి పోస్టు చేసింది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీల వస్త్రధారణను విమర్శిస్తూ చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుత్తా జ్వాల విమర్శించే వాళ్లని విమర్శించనీ...ముందైతే ఒక సెల్ఫీ దిగనీ అంటూ డోంట్ కేర్ ట్రోలర్స్, లవ్ యువర్ సెల్ఫ్, స్ప్రెడ్ లవ్, పాజిటివిటీల హ్యాష్ ట్యాగ్ తగిలించి, ఒక హాట్ ఫోటో పోస్టు చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
gutta jwala
selfee
badminton star

More Telugu News