ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాజ్‌కుమార్ రావుతో సన్నిహిత సీన్ల షూటింగ్‌కు నో చెప్పిన ఐశ్వర్య
    01 Fri 07:41

    రాజ్‌కుమార్ రావుతో సన్నిహిత సీన్ల షూటింగ్‌కు నో చెప్పిన ఐశ్వర్య

    • అత్తమామల ఆగ్రహమే కారణం!
    • గత సినిమాలో రణబీర్‌తో హాట్‌ సీన్లలో నటించిన ఐష్
    • ఐశ్వర్య నిర్ణయంతో బాలీవుడ్ విస్మయం
    Read full story
  • అభిషేక్‌పై దాడి.. మమతకు రాజకీయంగా మరో మలుపా?
    02 Sun 10:27

    అభిషేక్‌పై దాడి.. మమతకు రాజకీయంగా మరో మలుపా?

    • అభిషేక్ బెనర్జీపై దాడితో బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు
    • 1990లో మమతపై జరిగిన దాడిని గుర్తు చేసిన ఘటన
    • రాజకీయ విభేదాలు పక్కనపెట్టి మమతకు అండగా నిలిచిన ఇండియా కూటమి
    • దీదీకి ఫోన్ చేసి మాట్లాడిన రాహుల్ గాంధీ, సంఘీభావం తెలిపిన నేతలు
    Read full story
  • హిమాచల్‌లో ఘోర విషాదం.. లోయలో పడ్డ టూరిస్ట్ ట్యాక్సీ.. ఎనిమిది మంది గల్లంతు!
    03 Sun 10:21

    హిమాచల్‌లో ఘోర విషాదం.. లోయలో పడ్డ టూరిస్ట్ ట్యాక్సీ.. ఎనిమిది మంది గల్లంతు!

    • బాధితలు బెంగళూరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తింపు
    • గల్లంతైన వారిలో ఇద్దరు చిన్నారులు
    • జీపీఎస్ ట్రాకింగ్‌తో వెలుగులోకి వచ్చిన ప్రమాదం
    • నో-నెట్‌వర్క్ జోన్ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం
    Read full story
  • నచ్చని పనికి 'నో' చెప్పడమే నా సక్సెస్: యామీ గౌతమ్
    04 Sun 10:16

    నచ్చని పనికి 'నో' చెప్పడమే నా సక్సెస్: యామీ గౌతమ్

    • నమ్మకం లేని పాత్రలకు 'నో' చెప్పడమే తన ఎదుగుదలకు కారణమన్న యామీ గౌతమ్
    • 'ఊరి', 'బాలా' చిత్రాల తర్వాత కెరీర్ పరంగా నిర్భయంగా మారానని వెల్లడి
    • అవార్డుల కన్నా ప్రేక్షకుల అభిమానమే గొప్పదని వ్యాఖ్య
    Read full story
  • ‘హాట్, బ్యూటిఫుల్’ అంటూ ఆ ఆర్ఆర్‌ క్రికెటర్ నాకు త‌ర‌చూ మెసేజ్‌లు పంపాడు.. బ్లాక్ చేశా: న‌టి నేహ‌ల్ వ‌దోలియా
    05 Sun 10:09

    ‘హాట్, బ్యూటిఫుల్’ అంటూ ఆ ఆర్ఆర్‌ క్రికెటర్ నాకు త‌ర‌చూ మెసేజ్‌లు పంపాడు.. బ్లాక్ చేశా: న‌టి నేహ‌ల్ వ‌దోలియా

    • రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ తనకు మెసేజ్‌లు పంపాడని చెప్పిన నటి నేహల్ వదోలియా
    • ఆ క్రికెటర్‌కు విడాకులు అయ్యాయని వెల్లడి
    • సోషల్ మీడియాలో ఎవరా క్రికెటర్? అంటూ నెటిజన్ల చర్చ
    • గతంలో గుజరాతీ నటుడు కరణ్ జోషిపైనా ఆరోపణలు చేసిన నేహల్
    • పలు ఓటీటీ సిరీస్‌లు, ‘తారక్ మెహతా’ షోతో గుర్తింపు పొందిన నటి
    Read full story
  • పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. ముదిరిన వర్గపోరు!
    06 Sun 10:08

    పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. ముదిరిన వర్గపోరు!

    • పంజాబ్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం
    • పార్టీలో మళ్లీ తెరపైకి వచ్చిన వర్గ విభేదాలు
    • పీసీసీ అధ్యక్షుడు రాజా వారింగ్‌పై అసంతృప్త నేతల అసహనం
    • పీసీసీ చీఫ్, ప్రతిపక్ష నేత పదవుల కోసం తీవ్ర లాబీయింగ్
    • 2022 నాటి పరిణామాలే పునరావృతం అవుతాయని ఆందోళన
    Read full story
  • గాజియాబాద్‌లో ఎన్‌కౌంటర్.. సూర్యప్రతాప్ హత్య కేసు నిందితుడి హతం
    07 Sun 09:56

    గాజియాబాద్‌లో ఎన్‌కౌంటర్.. సూర్యప్రతాప్ హత్య కేసు నిందితుడి హతం

    • 17 ఏళ్ల సూర్యప్రతాప్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అసద్ 
    • కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌కు గాయాలు, మరో నిందితుడి పరారీ
    • అసద్‌పై రూ. 50,000 రివార్డు  
    • బక్రీద్ రోజున సూర్యప్రతాప్ హత్య
    Read full story
  • ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
    08 Sun 09:48

    ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

    • లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు
    • వర్చువల్‌గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
    • జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడి
    • ఏపీలో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు వారధిగా ఉంటానన్న కోమటి జయరాం
    Read full story
  • ముంబైలో భర్త రాక్షసత్వం.. భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి కత్తితో దాడి!
    09 Sun 09:29

    ముంబైలో భర్త రాక్షసత్వం.. భార్యను గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి కత్తితో దాడి!

    • కుటుంబ కలహాలతో భార్యను గదిలో బంధించిన భర్త
    • గంటలపాటు కోడిపుంజు భంగిమలో నిలబెట్టి చిత్రహింసలు
    • పుట్టింటికి పారిపోతే.. వెంటాడి కత్తితో దాడి చేసిన నిందితుడు
    • నిందితుడిపై అప్పటికే 19 క్రిమినల్ కేసులు ఉన్నట్టు గుర్తింపు
    • బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • ఏపీలో జూన్ పెన్షన్లకు రూ.2728 కోట్లు విడుదల.. కొత్తగా 5,606 మందికి లబ్ధి
    10 Sun 09:27

    ఏపీలో జూన్ పెన్షన్లకు రూ.2728 కోట్లు విడుదల.. కొత్తగా 5,606 మందికి లబ్ధి

    • మొత్తం 62.34 లక్షల మందికి పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు
    • జూన్ పెన్షన్ల కోసం రూ.2,728 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
    • కొత్త పెన్షన్ల కోసం అదనంగా రూ.2.24 కోట్ల కేటాయింపు
    • కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.65,886 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances IN