రోహింగ్యా వాదుల అకౌంట్లను, పోస్ట్‌లను కట్టడి చేస్తున్న ఫేస్బుక్?
- వందల సంఖ్యలో ఫేస్బుక్ అకౌంట్ల నిలిపివేత
- ఆరోపిస్తున్న సామాజికవాదులు
- ప్రమాణాలలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఫేస్బుక్
దీంతో వీరు ఏ దేశానికి చెందినవారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో వీరి కోసం మద్దతు కూడగడుతున్న సామాజిక వాదుల అకౌంట్లను, పోస్ట్‌లను ఫేస్బుక్ నియంత్రించడం సబబు కాదని రోహింగ్యా వాదులు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహింగ్యా వాదుల పోస్ట్ చేసే వ్యాఖ్యలు తమ సంస్థ విధివిధానాలకు, ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని అందుకే వాటిని నియంత్రిస్తున్నామని ఫేస్బుక్ ప్రతినిధి రుచిక బుధ్రాజ తెలిపారు.