dawood brother arrest: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తమ్ముడు ఇక్బాల్ కస్కర్ అరెస్ట్!

  • బొంబాయి పేలుళ్ల సూత్రధారి తమ్ముడి అరెస్టు
  • ఇక్బాల్ కస్కర్ ను ముంబైలోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన థానే పోలీసులు
  • ఆర్థిక అవకతవకల నేపథ్యంలో ఆయన అరెస్టు
1993 బొంబాయి పేలుళ్ల సూత్రధారి, కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం చిన్న తమ్ముడు ఇక్బాల్ కస్కర్‌ ను థానే పోలీసులు పట్టుకున్నారు. బొంబాయి పేలుళ్ల అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో తలదాచుకున్న కస్కర్ ను ఒక హత్య కేసు, అక్రమ నిర్మాణానికి సంబంధించిన కేసులో అరెస్టు చేసి, 2003లో భారత్ కు తీసుకొచ్చారు. అయితే 2007లో ఈ కేసుల నుంచి కస్కర్ విముక్తి పొందాడు. తాజాగా ఆర్థిక అవకతవకలకు సంబంధించి ముంబైలోని ఆయన నివాసంలో ఇక్బాల్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 
dawood brother arrest
iqbal kasker arrest
dawood bro
oqbal kasker

More Telugu News