దక్షిణ భారత చిత్ర పరిశ్రమను పొగడ్తలతో ముంచెత్తిన సంజయ్‌దత్
- అజిత్ `వివేగం` చిత్రాన్ని పొగిడిన హీరో
- నమ్మశక్యం కాని రీతిలో సినిమాలు తీస్తున్న దక్షిణ భారత దర్శకులు
- అన్ని భాషల సినీపరిశ్రమలు బాగుండాలి
అలాగే రాజమౌళి `బాహుబలి` చిత్రాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. `అలా చూస్తే `బాహుబలి` చిత్రం కూడా అంచనాలకు అందకుండా తెరకెక్కించారు. మనకు మనం (బాలీవుడ్‌ను ఉద్దేశించి) అతిపెద్ద చిత్రపరిశ్రమ అనుకుంటాం. కానీ ఏదో చిన్న లోపం కనిపిస్తోంది. సినిమా పరిశ్రమలన్నీ ఒకరికి ఒకరు సహాయం చేసుకోవాలి. అప్పుడే మంచి సినిమాలు వస్తాయి` అని సంజయ్‌దత్ తెలిపారు.