Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

షార్ట్స్‌లో చూడండి
వివిధ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,860, ప్రొద్దుటూరులో రూ.30,140, ముంబైలో రూ.30,035 ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,240, ప్రొద్దుటూరులో రూ.28,050, చెన్నైలో రూ.28,530, ముంబైలో రూ.29,885గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.41,550, ప్రొద్దుటూరులో రూ.41,500, ముంబైలో రూ.40,485 వద్ద ముగిసింది.
Go Back to Shorts
Gold

More Telugu News