ఒకే మూవీలో ఐదుగురు కథానాయికలు!
తెలుగులో సూపర్ హిట్ అనిపించుకున్న 'ఆడవారి మాటలకు అర్థాలు వేరులే' సినిమాకి ఓ తమిళ సినిమా మూలం. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన మిత్రన్ జవహర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో హెబ్బా పటేల్ .. నందితా శ్వేత కలిసి నటించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా హిట్ కొట్టింది. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి నటిస్తోన్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే అవకాశం వుంది.