: మొన్నటి వరకు రాజభోగాలు... ఇప్పుడు దోమలతో సావాసం.. జైల్లో గుర్మీత్ బాబా పరిస్థితి ఇది!


సొంత సామ్రాజ్యం, సకల సౌఖ్యాలు, ‘గుఫా’ పేరుతో ఖరీదైన పడకలపై రాసక్రీడలు ఇలా ఒకటేమిటి... బాబా ముసుగులో ఎన్నో దారుణాలకు పాల్పడిన గుర్మీత్ రాం రహీం సింగ్ బాబా ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. మసాజ్ చేసేందుకు తన దత్తపుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ ను జైలులో ఉంచాలన్న అతని కోరికను న్యాయస్థానం తిరస్కరించడంతో... గుర్మీత్ సింగ్ కు పిచ్చెక్కిపోతోందట. తొలి రెండు రోజులు కన్నీరు మున్నీరైన గుర్మీత్ సింగ్ ఇప్పుడు జైలు గోడలతో మాట్లాడుకుని సేదదీరుతున్నాడు. జైలు గదిలో దోమల బాధతో ఓ మూలన పడున్నాడు. 

  • Loading...

More Telugu News