ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రెండు కోట్ల మంది మహిళలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణి
    01 Sat 18:55

    రెండు కోట్ల మంది మహిళలను చంద్రబాబు మోసం చేశారు: వరుదు కల్యాణి

    • సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేవరకు పోరాటం కొనసాగుతుందన్న కల్యాణి
    • హామీలు నెరవేర్చడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలమయ్యారని విమర్శ
    • ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయలేదని ఆరోపణ
  • ఐటీఆర్ ఫైలింగ్: బంధువుల నుంచి కానుకలు తీసుకున్నారా? అయితే ఇది మీకోసమే!
    02 Sat 18:42

    ఐటీఆర్ ఫైలింగ్: బంధువుల నుంచి కానుకలు తీసుకున్నారా? అయితే ఇది మీకోసమే!

    • బంధువుల నుంచి స్వీకరించే బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు
    • ఈ కానుకలను ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పనిసరిగా చూపాల్సిన అవసరం లేదు
    • పెళ్లి కానుకలు, రూ.50,000 లోపు బహుమతులపై కూడా పన్ను మినహాయింపు
    • పన్ను అధికారుల పరిశీలన కోసం సరైన పత్రాలు ఉంచుకోవడం మంచిది
  • సుకుమారిని టచ్ చేస్తే షాక్.. 'ఓ సుకుమారి!' ఫన్నీ టీజర్ వచ్చేసింది!
    03 Sat 18:31

    సుకుమారిని టచ్ చేస్తే షాక్.. 'ఓ సుకుమారి!' ఫన్నీ టీజర్ వచ్చేసింది!

    • తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా 'ఓ సుకుమారి!'
    • వినోదభరితంగా సాగిన సినిమా టీజర్ విడుదల
    • పెళ్లికూతురిని తాకితే షాక్ కొట్టే వినూత్న కథాంశం
    • దర్శకుడిగా పరిచయమవుతున్న భరత్ దర్శన్
    • గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాణం
  • హైదరాబాద్‌లో విషాదం: ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ
    04 Sat 18:22

    హైదరాబాద్‌లో విషాదం: ఆరో అంతస్తు నుంచి బిడ్డతో దూకిన మహిళా టెక్కీ

    • హైదరాబాద్‌లో ఆరు నెలల చిన్నారితో ఆరో అంతస్తు నుంచి దూకిన మహిళా టెక్కీ
    • ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతి, ప్రాణాలతో బయపడిన చిన్నారి
    • సోలార్ ఫెన్సింగ్ కేబుల్స్‌పై పడటంతో పసికందుకు తప్పిన ప్రాణాపాయం
  • కాశీలో రేణు దేశాయ్.. కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్‌డేట్!
    05 Sat 18:16

    కాశీలో రేణు దేశాయ్.. కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తికర అప్‌డేట్!

    • సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రలు చేస్తున్న రేణు దేశాయి
    • ప్రస్తుతం యమునా కిశోర్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్న రేణు
    • కాశీలో జరుగుతున్న షూటింగ్
  • హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
    06 Sat 18:12

    హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్

    • జీడిమెట్ల ప్రాంతంలోని గాజులరామారంలో అద్దె ఇంటిపై దాడులు
    • ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశీయులు
    • జోగిపేటలోని డిపోర్టేషన్ కేంద్రానికి తరలింపు
  • తీసి పక్కన పెట్టే కరివేపాకుతో ఇన్ని లాభాలా..?
    07 Sat 18:10

    తీసి పక్కన పెట్టే కరివేపాకుతో ఇన్ని లాభాలా..?

    • రుచి, సువాసనకే కాదు ఆరోగ్యానికి మేలు చేసే కరివేపాకు
    • విటమిన్ ఏ, సీ, ఫైబర్ వంటి పోషకాల సమాహారం
    • ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు
    • గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంపునకు దోహదం
    • జీర్ణక్రియను మెరుగుపరచి, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది
  • భారత్-పాక్ మ్యాచ్ అంటే అదే ఒత్తిడి.. వాచ్‌మన్ మాట గుర్తుచేసిన జెమీమా
    08 Sat 18:02

    భారత్-పాక్ మ్యాచ్ అంటే అదే ఒత్తిడి.. వాచ్‌మన్ మాట గుర్తుచేసిన జెమీమా

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్
    • ఆదివారం నాడు జరగనున్న దాయాదుల సమరం 
    • పాక్‌తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందన్న జెమీమా రోడ్రిగ్స్
    • ఎవరితో ఓడినా పాక్‌తో వద్దని వాచ్‌మన్ అన్నాడని వెల్లడి
    • ట్రోఫీ గెలిచినట్టు ఊహించుకుంటూ మానసికంగా సిద్ధమవుతున్నామన్న టీమిండియా
  • టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది!
    09 Sat 17:48

    టీమిండియా-ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే.. ఎట్టకేలకు ప్రారంభమైంది!

    • ధర్మశాలలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే
    • వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
    • ఓవర్లు 25కి కుదింపు
  • వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్
    10 Sat 17:38

    వందే భారత్‌లో ప్రయాణం.. పాత రోజులు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయిన సోనూ సూద్

    • దేశంలోని రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్న సోనూ సూద్
    • ఆ రోజుల్లో రైళ్లలో పేపర్లు పరుచుకుని నిద్రించిన సందర్భాలను గుర్తు తెచ్చుకున్న వైనం
    • దేశాభివృద్ధిలో రైల్వేలు కీలకపాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్య
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV