లవ్ ఎఫైర్ అంటూ వస్తోన్న వార్తలన్నీ పుకార్లే : 'హలో' హీరోయిన్ కల్యాణి
అలాంటి ఈ అమ్మాయి మోహన్ లాల్ తనయుడు 'ప్రణవ్'తో ప్రేమలో పడిందంటూ కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని కల్యాణి చెప్పింది. మోహన్ లాల్ ఫ్యామిలీతో తమ కుటుంబం ఎంతో చనువుగా ఉంటుందనీ, ప్రణవ్ ను తాను అన్నయ్యగా భావిస్తూ ఉంటానని అంది. ఈ కారణంగానే ప్రణవ్ తో తాను క్లోజ్ గా ఉంటాననీ, తమ బంధాన్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దని చెప్పుకొచ్చింది.