: టీడీపీతో మైత్రి కొనసాగుతుంది: స్పష్టత ఇచ్చిన అమిత్‌షా


తమ పార్టీ టీడీపీని వీడి వైసీపీతో చేతులు కలుపుతోందన్న ప్రచారంపై భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్ప‌ష్ట‌త‌నిచ్చారు. టీడీపీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని, మైత్రి కొనసాగుతుందని తేల్చిచెప్పారు. ఇక వైసీపీతో పొత్తు అంశంపై వస్తున్న వార్తలను ఆయ‌న తోసిపుచ్చారు. మ‌రోవైపు తెలంగాణలో మాత్రం తాము ఒంటరిగానే పోరాడతామని తెలిపారు. దేశ వ్యాప్తంగా త‌మ పార్టీకి మ‌ద్ద‌తు పెరుగుతోంద‌ని, ఎన్నో పార్టీలు త‌మ‌తో క‌ల‌వ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నా‌యని చెప్పారు. 

  • Loading...

More Telugu News