: చైనాను వణికిస్తున్న హాటో.. పడవల్లా కార్లు ఎలా తేలుతున్నాయో చూడండి!


హాటో తుపాను ధాటికి చైనా వణుకుతోంది. ఈ ఉత్పాతం ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో చూపే ఎన్నో వీడియోలు నెట్లోకి వస్తున్నాయి. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో ఉన్న ఝుహాయ్ సిటీని వరద ముంచెత్తిన నేపథ్యంలో, రోడ్డుపై ఉన్న కార్లన్నీ పడవల్లా తేలుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తుపాను బీభత్సానికి ఎన్నో నివాస సముదాయాలు నాశనం కాగా, పెద్ద వృక్షాలు సైతం కూలిపోయాయి.

  • Loading...

More Telugu News