: రైల్వేబోర్డు కొత్త చైర్మన్ గా అశ్వని లోహని


రైల్వే బోర్డు కొత్త చైర్మన్ గా ఎయిర్ ఇండియా సీఎండి అశ్వని లోహని నియమితులయ్యారు. ఉత్కల్ ఎక్స్ ప్రెస్, కైఫియత్ ఎక్స్ ప్రెస్ రైలు దుర్ఘటనల కారణంగా రైల్వే బోర్డు చైర్మన్ పదవికి ఏకే మిట్టల్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అశ్వని లోహనిని నియమించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు సైతం రాజీనామాకు సిద్ధపడగా ప్రధాని మోదీ తిరస్కరించినట్టు వార్తలొస్తున్నాయి.

  • Loading...

More Telugu News