: తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక!
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో శ్రీలంక మొదటి వికెట్ పడింది. వైఎస్ చాహల్ వేసిన బంతిని కొట్టిన గుణతిలక(35), రాహుల్ కు క్యాచ్ ఇవ్వడంతో ఔటయ్యాడు. క్రీజ్ లో డిక్ వెలా, బీకేజీ మెండీస్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు..19.2 ఓవర్లలో 111/1.