: మరో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. కీలక నిందితుడి అరెస్టు


హైదరాబాద్ లో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టయినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ భగవత్ తెలిపారు. డ్రగ్స్ వ్యవహారంలో కీలక నిందితుడు గాబ్రియెల్ తో పాటు నవ్యాంత్, అంకిత్, బొల్లారెడ్డిని అరెస్టు చేశామని, మరో నిందితుడు పవన్ కుమార్ పరారీలో ఉన్నాడని చెప్పారు. గోవాలో రేవ్ పార్టీల పేరుతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితులు కెల్విన్ తో నవ్యాంత్ కు సంబంధాలు ఉన్నాయని అన్నారు. అయితే, కెల్విన్ అరెస్టుతో నవ్యాంత్ గోవా పారిపోయాడని, సినీ పరిశ్రమతో నవ్యాంత్ కు సంబంధాలు ఉండే అవకాశం ఉందని అన్నారు. ఆన్ లైన్ లో డ్రగ్స్ ఆర్డర్ చేసి వాటిని నెదర్లాండ్స్ నుంచి హైదరాబాద్ కు నవ్యాంత్ సరఫరా చేస్తున్నాడని మహేష్ భగవత్ తెలిపారు.

  • Loading...

More Telugu News