Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

షార్ట్స్‌లో చూడండి
వివిధ మార్కెట్లలో శుక్రవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,080, విజయవాడలో 30,000, ముంబైలో రూ.29,210గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,480, విజయవాడలో 28,000, చెన్నైలో రూ.27,840, ముంబైలో రూ.29,060గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,150, విజయవాడలో 40,300, ముంబైలో రూ.39,110 వద్ద ముగిసింది.
Go Back to Shorts
Gold

More Telugu News