ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
    Tue 14:32

    అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

    • డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు అనంతబాబు
    • సాక్షులను బెదిరించారనే ఆరోపణల నేపథ్యంలో జరుగుతున్న విచారణ
    • అనంతబాబును ఒక్కరోజు కస్టడీకి ఇచ్చిన కోర్టు
    Read full story
  • రెండేళ్ల క్రితమే విజయ్ సీఎం అని చెప్పారా?.. 'గోట్' సినిమాలోని కార్ నంబర్ వైరల్!
    Tue 14:30

    రెండేళ్ల క్రితమే విజయ్ సీఎం అని చెప్పారా?.. 'గోట్' సినిమాలోని కార్ నంబర్ వైరల్!

    • నటుడు విజయ్ 'గోట్' సినిమాలోని ఓ వీడియో క్లిప్ నెట్టింట‌ వైరల్
    • ఆ కారు నంబర్ ప్లేట్‌పై 'TN 07 CM 2026' అని ఉండటంతో పెరిగిన ఆసక్తి
    • రెండేళ్ల క్రిత‌మే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారా? అంటూ నెటిజన్ల ఆశ్చర్యం
    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ 'తమిళగ వెట్రి కళగం' పార్టీకి అనూహ్య విజయం
    • త్వ‌ర‌లో త‌మిళ‌నాడు సీఎంగా విజ‌య్ బాధ్య‌త‌లు చేప‌ట్టే అవ‌కాశం
    Read full story
  • భగవంతుని పిల్లలకు అండ... సత్తా చాటిన విద్యార్థికి పవన్ అభినందనలు
    Tue 14:12

    భగవంతుని పిల్లలకు అండ... సత్తా చాటిన విద్యార్థికి పవన్ అభినందనలు

    • పదో తరగతిలో 555 మార్కులు సాధించిన విద్యార్థి
    • పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆకుల పవన్ కుమార్
    • పవన్ కల్యాణ్ జీతం నుంచి ఆర్థిక సాయం పొందుతున్నాడు
    • విద్యార్థికి అభినందనలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం
    Read full story
  • తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు!
    Tue 14:01

    తమిళనాట విజయ్‌కు షాక్.. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వని డీఎంకే మిత్రపక్షాలు!

    • తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ టీవీకే
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన పార్టీ
    • విజయ్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన డీఎంకే మిత్రపక్షాలు
    • మద్దతుపై స్పష్టత ఇవ్వని డీఎండీకే అధినేత్రి ప్రేమలత విజయకాంత్
    • తదుపరి వ్యూహాలపై ఎమ్మెల్యేలతో సమావేశమైన నటుడు విజయ్
    Read full story
  • దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మోహన్ బాబు
    Tue 13:58

    దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన మోహన్ బాబు

    • హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలు
    • దర్శకుడు అనే పదానికి నిలువెత్తు అర్థం దాసరి అన్న మోహన్ బాబు
    • తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాననే బాధ తనలో ఎప్పటికీ ఉంటుందని వ్యాఖ్య
    Read full story
  • యూఎస్-ఇరాన్ సంక్షోభం.. భారీ మూల్యం చెల్లిస్తున్న పాకిస్థాన్!
    Tue 13:39

    యూఎస్-ఇరాన్ సంక్షోభం.. భారీ మూల్యం చెల్లిస్తున్న పాకిస్థాన్!

    • అమెరికా-ఇరాన్ ఘర్షణతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
    • వీక్లీ చమురు దిగుమతి బిల్లు 300 నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరుగుదల
    • వార్షిక చమురు భారం దాదాపు దేశ ఎగుమతుల ఆదాయానికి సమానం
    • 85-90 శాతం చమురు దిగుమతులపై ఆధారపడటమే ప్రధాన బలహీనత
    • తీవ్ర ద్రవ్యోల్బణం, విదేశీ మారక నిల్వల సంక్షోభంలో కూరుకుపోయిన పాక్
    Read full story
  • ఒకే కుటుంబం, మూడు పార్టీలు, మూడు విజయాలు.. తమిళ రాజకీయాల్లో 'లాటరీ కింగ్' ఫ్యామిలీ ట్రిపుల్ ధమాకా
    Tue 13:30

    ఒకే కుటుంబం, మూడు పార్టీలు, మూడు విజయాలు.. తమిళ రాజకీయాల్లో 'లాటరీ కింగ్' ఫ్యామిలీ ట్రిపుల్ ధమాకా

    • తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ కుటుంబ సభ్యుల అరుదైన విజయాలు
    • ఏఐఏడీఎంకే నుంచి భార్య లీమారోజ్, టీవీకే నుంచి అల్లుడు ఆధవ్ అర్జున విజ‌యం
    • పుదుచ్చేరిలో సొంత పార్టీతో బరిలోకి దిగి గెలిచిన కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్
    • 20 ఏళ్ల తర్వాత లాల్‌గుడి స్థానాన్ని ఏఐఏడీఎంకేకు దక్కించిన లీమారోజ్
    • విజయ్ పార్టీ టీవీకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున భారీ మెజారిటీతో గెలుపు
    Read full story
  • బీజేపీ గెలుపు.. సంవత్సరాల తర్వాత బెంగాల్ లో తెరుచుకున్న దుర్గామాత ఆలయం
    Tue 13:17

    బీజేపీ గెలుపు.. సంవత్సరాల తర్వాత బెంగాల్ లో తెరుచుకున్న దుర్గామాత ఆలయం

    • అసన్‌సోల్‌లోని బస్తీన్ బజార్ ప్రాంతంలో పండుగ వాతావరణం
    • ఇప్పటి వరకు కేవలం పండుగ సమయంలో మాత్రమే తెరుచుకున్న దుర్గా మాత ఆలయం
    • ఆలయం తలుపులు తెరిపించిన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణేందు ముఖర్జీ
    Read full story
  • ఏపీకి 'క్యారియర్' కిక్.. రూ.1000 కోట్లతో ఏసీల తయారీ ప్లాంట్
    Tue 13:13

    ఏపీకి 'క్యారియర్' కిక్.. రూ.1000 కోట్లతో ఏసీల తయారీ ప్లాంట్

    • ఏపీకి మరో భారీ విదేశీ పెట్టుబడి
    • శ్రీసిటీలో ఏసీల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న క్యారియర్
    • రూ.1000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ.. 3000 మందికి ఉపాధి
    • రేపు పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేశ్‌
    • మూడు దశల్లో 2028 నాటికి పూర్తికానున్న ప్రాజెక్ట్
    Read full story
  • 6 కోట్లతో 40 కోట్లు రాబట్టిన మలయాళ మూవీ .. ఓటీటీలో!
    Tue 13:12

    6 కోట్లతో 40 కోట్లు రాబట్టిన మలయాళ మూవీ .. ఓటీటీలో!

    • మలయాళంలో రూపొందిన సినిమా 
    • డార్క్ కామెడీ నేపథ్యంలో నడిచే కథ 
    • ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన సినిమా
    • ఈ నెల 8 నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్    
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV