: హైట్ లో తండ్రినే మించిపోయిన పవన్ కల్యాణ్ తనయుడు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుమారుడు అకీర తన తల్లి, చెల్లితో కలసి పూణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య పవన్ తన కుమారుడు, కుమార్తెతో కలసి నడుకుంటూ వెళ్తున్న ఫొటోను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఫొటోలో అందరినీ ఆకట్టుకుంటున్న అంశం ఏమిటంటే... తన తండ్రి కన్నా అకీరా ఎంతో ఎత్తు పెరిగిపోయాడు. అకీరా వయసు 13 ఏళ్లే అయినా... ఎత్తులో మాత్రం అప్పుడే తన తండ్రిని మించిపోయాడు.