: మహాత్ముడికి కోవింద్ నివాళులు!

భారత 14వ రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. కోవింద్ తో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో రామ్ నాథ్ కోవింద్ ముందుగా కుటుంబ సభ్యులతో కలసి రాజ్ ఘాట్ ను సందర్శించి జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు.

More Telugu News