: చిన్నారిని దత్తత తీసుకున్న బాలీవుడ్ హాట్‌స్టార్ సన్నీలియోన్.. నిషా కౌర్ వెబర్‌గా నామకరణం!


బాలీవుడ్ హాట్‌స్టార్ సన్నీలియన్, డేనియల్ వెబర్ దంపతులు ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన బాలికను దత్తత తీసుకున్న వారు ఆ పాపకు నిషా కౌర్ వెబర్ అని నామకరణం చేశారు. విషయం తెలిసిన మరో నటి షెర్లీన్ చోప్రా సోషల్ మీడియా ద్వారా సన్నీ దంపతులకు శుభాకాంక్షలు చెప్పింది. సన్నీ, డేనియల్ జీవితంలోకి మరో చిన్నారి వచ్చి చేరినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. షెర్లీన్‌‌ ట్వీట్‌కు ‘థ్యాంక్యూ’ అంటూ సన్నీ బదులిచ్చింది.

  • Loading...

More Telugu News