anasuya: 'బిగ్ బాస్ షో'లో జోష్ కోసం అనసూయ ఎంట్రీ?

'బిగ్ బాస్ షో' భారీ అంచనాల మధ్య మొదలైంది. అయితే ఇందులో పాల్గొంటున్న వారి నుంచి ఆశించిన స్థాయిలో జోష్ రావడం లేదని షో నిర్వాహకులు భావిస్తున్నారట. దాంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంచు లక్ష్మిని గానీ .. తేజస్విని గాని పంపించాలని భావిస్తున్నారని సమాచారం.

అయితే స్టార్టింగ్ ఎపిసోడ్స్ కనుక .. షో వెంటనే పుంజుకోవలసిన అవసరం వుంది. అందువలన సాధ్యమైనంత త్వరగా అనసూయను పంపిస్తే ప్రయోజనం ఉంటుందనేది నిర్వాహకుల ఆలోచనగా తెలుస్తోంది. అయితే అనసూయ చాలా ప్రోగ్రామ్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉండిపోతే .. అవన్నీ డిస్టర్బ్ అవుతాయి. అయినా ఈ షో నిర్వాహకులు అనసూయతో సంప్రదింపులు జరుపుతున్నారట. మరి అనసూయ ఏమంటుందో చూడాలి.
anasuya

More Telugu News