: కర్నూలు టీడీపీ నేత ఫరూక్ కు ఎమ్మెల్సీ పదవి?
టీడీపీ నేత ఫరూక్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. సీఎం చంద్రబాబు నుంచి ఫరూక్ కు ఫోన్ కాల్ వెళ్లిందని, రేపు తనను కలవాలని బాబు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఆ ప్రాంతానికి చెందిన ఫరూక్ కు ఏదో ఒక పదవి ఇవ్వనున్నారని సమాచారం.