: ఏపీ టీడీపీ జిల్లా అధ్యక్షులను ప్రకటించిన చంద్రబాబు


ఏపీ టీడీపీ జిల్లాల అధ్యక్షులను ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. కొద్ది సేపటి క్రితం అధికారికంగా ఆయా జిల్లాల టీడీపీ అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. వాటి వివరాలు..

కోస్తా ఆంధ్ర..
విశాఖ అర్బన్: వాసుపల్లి గణేష్
విశాఖ రూరల్‌: పంచకర్ల రమేష్‌ బాబు
తూర్పు గోదావరి: నామన రాంబాబు
పశ్చిమ గోదావరి:  తోట సీతారామలక్ష్మి
విజయనగరం-మహంతి చిన్నమనాయుడు
శ్రీకాకుళం-గౌతు శిరీష
కృష్ణా: బచ్చుల అర్జునుడు
గుంటూరు: జీవీఎస్‌ ఆంజనేయులు
ప్రకాశం: దామచర్ల జనార్దన్
నెల్లూరు: బీదా రవిచంద్ర
 
రాయలసీమ..
చిత్తూరు: పులివర్తి మణిప్రసాద్
కడప: శ్రీనివాస్‌రెడ్డి
అనంతపురం-బీకే పార్థసారథి
కర్నూలు: సోమిశెట్టి వెంకటేశ్వర్లు

  • Loading...

More Telugu News