: భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరు: ఏపీ డీజీపీ


భూ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోరని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖ భూ కబ్జాలపై ఫిర్యాదు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుపతిలో బాలుడి కిడ్నాప్ వ్యవహారంపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందని, ర్యాగింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, యాంటీ ర్యాగింగ్ కమిటీ, స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయాలని సాంబశివరావు అన్నారు.

  • Loading...

More Telugu News