: మా కుటుంబ సభ్యుల్లో విభేదాలు లేవు: దాసరి తనయుడు అరుణ్ కుమార్


తమ కుటుంబ సభ్యుల్లో ఎలాంటి విభేదాలు లేవని ఇటీవల మృతి చెందిన దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్ అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 11న మాదాపూర్ లోని ఇమేజ్ గార్డెన్స్ లో తన తండ్రి సంతాప సభ నిర్వహిస్తామని, ఈ సభను సినిమా ఇండస్ట్రీలోని ఏ వర్గం వ్యతిరేకించడం లేదని, అవన్నీ అపోహలేనని అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News