: నాడు బాల్ బాయ్ గా ప్రతి క్షణాన్ని ఆస్వాదించా: సచిన్


వరల్డ్ కప్ లో బాల్ బాయ్ గా పని చేసిన తన చిన్ననాటి రోజులను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గుర్తు చేసుకున్నారు. ఓ క్రికెట్ మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద సచిన్ ఫీల్డింగ్ చేస్తుండగా, ఆ లైన్ కు అవతల ఉన్న బాల్ బాయ్స్ లో ఒకరు సచిన్ ఫొటోను తీస్తూ ఉండే ఓ ఫోటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. నాడు వరల్డ్ కప్ లో ఓ సారి బాల్ బాయ్ గా చేశానని, ఆ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని సచిన్ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News