: అర్ధశతకం కొట్టిన తర్వాత యువరాజ్ సింగ్ అవుట్!
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. యువరాజ్ సింగ్ (53) అవుటయ్యాడు. కేవలం 29 బంతుల్లో యువరాజ్ సింగ్ అర్ధశతకం సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోరు.. 47.2 ఓవర్లలో 308 పరుగులు.