: రెండో వికెట్ కోల్పోయిన భారత్.. 91 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔట్!


బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్నభారత్-పాక్ మ్యాచ్ లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 192 పరుగుల వద్ద రోహిత్ శర్మ (91) అవుటయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్  37.4 ఓవర్లలో 197/2. కాగా,పదో ఓవర్ ముగియడానికి ముందు వర్షం కురవడంతో మ్యాచ్ ను ఆపి వేశారు. ఆ తర్వాత మరోమారు వర్షం కురవడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. దీంతో, ఓవర్ల సంఖ్యను 48కి కుదిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.  

  • Loading...

More Telugu News