: కోటిమందికి పైగా వీక్షించిన కాలేజ్ గర్ల్స్ డాన్స్... మీరు కూడా చూడండి!


ఒడిశా కాలేజీ అమ్మాయిలు చేసిన మాబ్ డాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. జనవరి 2, 2017న పోస్ట్‌ చేసిన ఈ ఫ్లాష్ మాబ్ డాన్స్ వీడియోను అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ వీడియో కోటికి పైగా వ్యూస్ సాధించడంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. యువతులు చేసిన డాన్స్‌ మూవ్ మెంట్స్ కూడా బాగున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. కాగా, ప్రముఖనటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు  ప్రభుదేవా కెరీర్ ఆరంభంలో కంపోజ్ చేసిన 'ముక్కాలా ముకాబులా' పాటతో మొదలైన ఈ ఫ్లాష్ మాబ్, బాలీవుడ్ హిట్ సాంగ్స్ తో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఇది యూట్యూబ్ లో కోటీ 27 లక్షలకు పైగా వ్యూస్ సాధించడం విశేషం. ఈ వీడియోను మీరు కూడా చూడండి

  • Loading...

More Telugu News