: మహానాడు ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు.. ఘన స్వాగతం


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖలోని మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణకు చెందిన నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు ఆయన విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. మహానాడు ప్రాంగణంలో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాన్ని బాబు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News