: గౌతీ భాయ్ కంగ్రాట్స్: ధావన్ ట్విట్టర్ ఛాట్


ఐపీఎల్ సీజన్-10లో అద్భుతంగా రాణించిన కోల్ కతానైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ను స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు వరించిన సందర్భంగా సన్ రైజర్స్ హైదరాబాదు ఆటగాడు శిఖర్ ధావన్ శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి గంభీర్ ధన్యవాదాలు చెబుతూ, ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా ఆడాలని సూచించాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంది... కాగా, గంభీర్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదంటూ బీసీసీఐ సెలక్షన్ కమిటీపై అభిమానులు మండిపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News