: ఆ పని చేసినట్టయితే, పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు: ములాయం సింగ్


నాడు అఖిలేష్ యాదవ్ కు బదులు తానే ముఖ్యమంత్రిని అయి ఉంటే బాగుండేదని సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, యూపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి తీవ్రంగా నష్టపోయామని అన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిందని, ముస్లింలు ఎప్పటికీ ఆ పార్టీ ఓటు వేయరని ములాయం సింగ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News