: పశ్చిమ బెంగాల్ గవర్నర్ కి అస్వస్థత


పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం ఆయనకు ముక్కులో నుంచి రక్తం కారుతుండడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ, కోల్ కతాలోని బెల్ వ్యూ ఆసుపత్రికి తరలించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News