: నా డ్యాన్స్ పై కామెంట్ చేయడమంటే వారిని అవమానించినట్టే!: బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్


బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ డ్యాన్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టైగర్ ష్రాఫ్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు ... తన డ్యాన్స్ పై కామెంట్స్ చేయడమంటే.. కింగ్ ఆఫ్ పాప్ మైకేల్ జాక్సన్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ని అవమానించినట్టేనని అన్నాడు. అయినప్పటికీ, తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారని అన్నాడు. కాగా, ప్రస్తుతం ‘మున్నా మైఖేల్’ చిత్రంలో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News