: ఇన్‌స్టాగ్రామ్‌కే అందమొచ్చింది: కత్రినా కైఫ్‌ ఎంట్రీపై షారుక్‌ ఖాన్

బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ఇటీవ‌లే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెర‌చిన విష‌యం తెలిసిందే. ఆమె అందులోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం ఆమె ఫాలోవ‌ర్లు నిమిష నిమిషానికీ పెరుగుతూ ఉన్నారు. కేవ‌లం 24 గంటల్లోనే ఆమె ఏకంగా పది లక్షల మంది ఫాలోవర్లని సొంతం చేసుకుందంటే ఆమెకున్న క్రేజు ఎటువంటిదో చెప్పుకోవ‌చ్చు. ఈ క్రమంలో, క‌త్రినా ఇన్‌స్ట్రాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ప‌ట్ల బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్పందించి, ఆమెను ఆకాశానికెత్తేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పుడు మరింత అందంగా మారిందని పేర్కొన్నాడు. అందులో ఎంట్రీ ఇచ్చిన త‌న‌ స్నేహితురాలైన కత్రినాకి స్వాగతం అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ సంద‌ర్భంగా ఆమెతో దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు.

Instagram will be so much prettier now. Please welcome my friend, the lovely @katrinakaif

A post shared by Shah Rukh Khan (@iamsrk) on <time style=" font-family:Arial,sans-serif; font-size:14px; line-height:17px;" datetime="2017-05-01T05:44:34+00:00">Apr 30, 2017 at 10:44pm PDT</time>

• Loading...

More Telugu News