: గూగుల్ సంస్థలో మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష?


ప్రపంచంలోనే అత్యున్నత సంస్థల్లో ఒకటైన గూగుల్ లో మహిళలపై వివక్ష కొనసాగుతోందా? అంటే... ఔననే అంటోంది అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్. పురుష ఉద్యోగులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకు తక్కువ వేతనాలను చెల్లిస్తోందని ఆరోపిస్తోంది. మహిళలపై వివక్ష చూపుతోందని విమర్శించింది. పురుషులతో సమానంగా మహిళలు పని చేస్తున్నప్పటికీ... వేతనాలు మాత్రం సమంగా లేవని తెలిపింది. గూగుల్ లాంటి పెద్ద సంస్థలో మహిళలపై వివక్ష ఉండటం దారుణమని చెప్పింది. అయితే, తాము ఎలాంటి అసమానతలు చూపించడం లేదని గూగుల్ వాదిస్తోంది. 

  • Loading...

More Telugu News