: ‘మిస్టర్’ ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరైన మెగాస్టార్


‘మిస్టర్’ ప్రీ-రిలీజ్ వేడుకకు ‘మెగా’ సోదరులు చిరంజీవి, నాగబాబు కొన్ని నిమిషాల క్రితం చేరుకున్నారు. ఈ సందర్భంగా ‘మెగా’ అభిమానులు సందడి చేశారు. ఈ వేడుకకు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శేఖర్ కమ్ముల, పలువురు నటులు హాజరయ్యారు. అంతకు ముందు, హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ స్టేజ్ పై సందడి చేశారు. ఈ చిత్రం అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News