: ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో చంద్రబాబుకు తెలుసు: ఎమ్మెల్యే ఆలపాటి రాజా

ఏపీ మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కని సీనియర్ నేతలు, ఆశావహులు తమదైన శైలిలో ఇప్పటికే విమర్శలు, నిరసనలు, చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి రాజా స్పందించారు. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలో సీఎం చంద్రబాబుకు తెలుసని అన్నారు. అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదని, రెండు, మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News