: కాంగ్రెస్ పార్టీకి షాక్.. విప్ పదవికి రాజీనామా చేసిన సంపత్


తెలంగాణ కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ విప్ పదవికి సంపత్ రాజీనామా చేశారు. శాసనసభలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని సంపత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, సంపత్ ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. సీనియర్ నేత జనారెడ్డి నివాసానికి రావాలని సంపత్ కు సూచించారు. అయితే, నేతల సూచనను సంపత్ పట్టించుకోలేదు. వేరే వాహనంలో ఆయన వెళ్లిపోయారు. 

  • Loading...

More Telugu News