: తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలకు శుభవార్త!


తెలంగాణ మాజీ ఎమ్మెల్యేలకు శుభవార్త. మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవ వేతనాలను త్వరలోనే పెంచనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటన చేశారు. ఒక సారి ఎమ్మెల్యే అయిన వారికి రూ.40 వేలు, రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వారికి రూ.50 వేలు, అదే కనుక, మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వారికి రూ.60 వేలు చొప్పున గౌరవ వేతనం పెంచనున్నట్టు ఈటల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News