: భార్య శోభ లానే నాగిరెడ్డి కూడా తన కళ్లు దానం చేశారు!
తాము చనిపోయిన తర్వాత మరొకరికి చూపు ప్రసాదించాలనే ఉద్దేశంతో భూమా నాగిరెడ్డి దంపతులు వారు బతికుండగానే ప్రకటించారు. భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత ఆమె కోరిక ప్రకారమే తన కళ్లను దానం చేయడం జరిగింది. అదే విధంగా, కొంచెం సేపటి క్రితం గుండె పోటుతో మృతి చెందిన భూమా నాగిరెడ్డి కళ్లు కూడా దానం చేశారు.