: బెంగళూరు టెస్టు.. ఆసీస్ 237/6


భారత్-ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆట ముగిసే సమయానికి ఆసీస్ స్కోరు 237/6. కాగా, ఆసీస్ ఇప్పటికి భారత్ పై 48 పరుగుల ఆధిక్యంలో ఉంది. స్కోరు వివరాలు.. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 189. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్:  237/6 (బ్యాటింగ్ కొనసాగుతోంది) వార్నర్ 33, రెన్షా 60, స్మిత్ 8, షాన్ మార్ష్ 66, పీటర్ హ్యాండ్ స్కూంబ్ 16, మిచిల్ మార్ష్ 0, మాథ్యూ వేడ్ 25 (నాటౌట్), మిచెల్ స్టార్క్ 14 (నాటౌట్)

  • Loading...

More Telugu News