Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

షార్ట్స్‌లో చూడండి
వివిధ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,050, విజయవాడలో రూ.30,100, చెన్నైలో రూ.30,010, ముంబైలో రూ.29,795గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.29,450, విజయవాడలో రూ.27,950, చెన్నైలో రూ.28,510, ముంబైలో రూ.29,645గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.43,900, విజయవాడలో రూ.44,200,  చెన్నైలో రూ.44,140, ముంబైలో రూ.44,030 వద్ద ముగిసింది.
Go Back to Shorts
Gold

More Telugu News