: అమరావతికి తరలివస్తున్న టెక్ దిగ్గజం

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి టెక్ దిగ్గజం హెచ్ సీఎల్ తరలి వస్తోంది. దేశంలోనే నాలుగో అతిపెద్ద ఐటీ సర్వీసెస్ సంస్థ హెచ్ సీఎల్. అమరావతిలో తమ డెవలప్ మెంట్ సెంటర్ ను నెలకొల్పే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హెచ్ సీఎల్ ఒప్పందం చేసుకోనుంది. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీలో దీన్ని నిర్మించనున్నట్టు సమాచారం. దీని కోసం రూ. 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హెచ్ సీఎల్ సిద్ధంగా ఉంది.

More Telugu News