tirumala: తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు

తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో మళ్లీ మంటలు చెలరేగాయి. కపిల తీర్థానికి ఎగువ భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో కొండపై ఈ అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయి. గాలి ధాటికి అవి చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. దీంతో అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. మంటలు ఆర్పి ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టారు.

tirumala
fire
తిరుమల
మంటలు
అగ్ని కీలలు

More Telugu News