: ‘ఘాజీ’ సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: కేటీఆర్


ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి నటించిన చిత్రం ‘ఘాజీ’ చూడాలని తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఈ చిత్రం గురించి వస్తున్న ‘ఫీడ్ బ్యాక్’, ‘రివ్యూ’లు, ముఖ్యంగా రానా నటన గురించి ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. ఈ చిత్రం చూసేందుకు ఆసక్తిగా తాను ఎదురు చూస్తున్నానని, త్వరలో చూస్తానని తన ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News