: ‘మెగాస్టార్’ తో కలిసి నటించడం నా అదృష్టం: కాజల్


‘ఖైదీ నంబర్ 150’లో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడం తన అదృష్టం అని, ఈ చిత్రం విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అందాల ముద్దుగుమ్మ కాజల్ చెప్పింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని కాజల్ ప్రారంభించింది. ఆ దుకాణంలోని వస్త్రాలను ఆమె ఆసక్తిగా తిలకించింది. అనంతరం మీడియాతో కాజల్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేసింది. కాగా, నటి కాజల్ ను చూసేందుకు అభిమానులు ఆసక్తి కనబరిచారు. 

  • Loading...

More Telugu News